top of page

తెలంగాణకు హరితహారం

రాష్ట్రంలో పచ్చదనాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రీన్ ఏరియా 7.6 శాతం పెరిగి ఇప్పటి వరకు 31.6 శాతానికి చేరుకుంది.

హరిత హారం ప్రారంభించబడింది 

3 జూలై, 2015 నుండి ఇప్పటివరకు

హరితహారం

bottom of page